ఉప్పల్ ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సినేషన్

ఉప్పల్ రింగ్ రోడ్డులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (UPHC) సర్వికల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మహిళల్లో పెరుగుతున్న సర్వికల్ క్యాన్సర్ కేసులను దృష్టిలో ఉంచుకుని, బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్య రాణి సూచించారు.

సంబంధిత పోస్ట్