యూసుఫూడలోని కృష్ణకాంత్ పార్కు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి ఆ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.