జూబ్లీహిల్స్‌: విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌కు చంద్రబాబు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అనంతరం కోట సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్