బంజారాహిల్స్: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్

బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమెరికా ప్రజాస్వామ్యం ఆవిష్కరణలు ప్రపంచానికి మార్గదర్శకమని ప్రశంసించారు. నగరంలో పని చేస్తున్న 200 కి పైగా అమెరికా కంపెనీలు ద్వైపాక్షిక బంధానికి నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధికి అమెరికా మద్దతు అవసరమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతున్నారు.

సంబంధిత పోస్ట్