బ్యాంక్ లోన్ ఏజెంట్ల వేధింపులు.. యువతి ఆత్మహత్య!

రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి నాగోల్ కు చెందిన రోజా రమణి (26)గా పోలీసులు గుర్తించారు. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఆమె, బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. రోజా కనబడడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్