గుండెపోటుతో కుప్పకూలి హోంగార్డ్ మృతి (వీడియో)

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఓబులేష్, ఓ హోటల్ వద్ద శనివారం మెట్లు ఎక్కుతుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. స్థానికులు సీపీఆర్ చేసినా ఆయనను కాపాడలేకపోయారు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్