హైదరాబాద్: వైరల్ అవుతున్న వీడియోలపై స్పందించిన లావణ్య

తాజాగా వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో ఉన్న పాతవేనని లావణ్య స్పష్టం చేశారు. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికే అవి ఇప్పుడు బయట పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆ వీడియోల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్