హైదరాబాద్: కాసేపట్లో డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

సరోగసి పేరుతో రాజస్థాన్‌కు చెందిన దంపతులను మోసగించిన కేసులో, డాక్టర్ నమ్రతను కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. గత శనివారం ఆమె అరెస్ట్‌ కాగా, కోర్టు ఆమెను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ కేసు సృష్టి వ్యవహారానికి సంబంధించినదిగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్