హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సజ్జనార్ సంచలన ట్వీట్

యువత బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు.? సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు. బెట్టింగ్ యాప్ లకు యువతను బానిసలను చేసి వారి మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లితండ్రులను చంపేస్తున్నారు అని సజ్జనార్ సెలబ్రిటీలపై సంచలన ట్వీట్ చేశారు. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటు పోయినా పర్లేదనే మీ ధోరణి సరైంది కాదు అన్నారు.

సంబంధిత పోస్ట్