హైదరాబాద్: నేడు స్కూళ్లకు సెలవు!

హైదరాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ఊహించిన విధంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నేడు బోనాల పండుగ కొనసాగనుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు సమాచారం. బోనాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణి, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

సంబంధిత పోస్ట్