రోడ్డుపై జెప్టో డెలివరీ బాయ్ బైక్ స్టంట్లు.. కేసు నమోదు

కేబీఆర్ పార్క్, శామీర్‌పేట్ రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేసిన 19 ఏళ్ల జెప్టో డెలివరీ బాయ్ షాదాబ్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా లైకుల కోసం రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని యువతను హెచ్చరించారు. ఈ ఘటన యువతలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్