జూబ్లీహిల్స్: శాసనమండలి చైర్మన్ కు తీన్మార్ మల్లన్న పిర్యాదు

తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సోమవారం పిర్యాదు చేశారు. నిన్న Q న్యూస్ ఆఫీసుపై జరిగిన దాడి గురించి ఆయనకు వివరించారు. కాగా జాగృతి కార్యకర్తలు నిన్న తీన్మార్ మల్లన్న న్యూస్ చానెల్ ఆఫీస్ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అటు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత కూడా పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్