జూబ్లీహిల్స్: 'సాంకేతిక రంగంలో యువత ముందుండాలి'

జూబ్లీహిల్స్ బొరబండ లైట్‌హౌస్‌లో UBS సంస్థ ఆధ్వర్యంలో డేటా లిటరసీ మరియు AI టూల్స్‌పై బుధవారం అవగాహన సెషన్‌ జరిగింది. 30 మంది యువకులు పాల్గొని ChatGPT వంటి టూల్స్ ద్వారా AIతో ఎలా సంభాషించాలో, ప్రాంప్ట్ రాయడంలో ప్రాథమికాలు నేర్చుకున్నారు. 10 మంది UBS వాలంటీర్లు మద్దతు అందించగా, ఇది కొత్తవారికి చాలా ఉపయోగకరమైందని సీనియర్ మేనేజర్ రుఖైయ్య ఖాన్, ఉమారాణి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్