నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి

ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పోలీసులు తమపై హింసకు పాల్పడ్డారని నేరెళ్ల బాధితులు తెలంగాణ రక్షణ సేన చీఫ్ K. కవితను శనివారం బంజారాహిల్స్‌లో కలిసి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా న్యాయం జరగలేదని, ఈ కేసుపై అడ్వకేట్ జనరల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్