పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్

జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ప్రజా వెలుగు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, వినాయక నగర్ అధ్యక్షులు హరి కిషోర్ మరియు ఇతర నాయకులు రహమత్ నగర్ డివిజన్లోని పలు పల్స్ పోలియో కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకు పోలిచుక్కలు వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్