జూబ్లీహిల్స్‌: కోట పార్థివ దేహానికి నివాళులర్పించిన రాంచందర్ రావు

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నివాళులర్పించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన రామచందర్ రావు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట సేవలను గుర్తు చేస్తూ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్