జూబ్లీహిల్స్: సన్‌రైజర్స్ జట్టు పబ్బులో సందడి

పబ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సందడి చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని ఫోర్జ్ పబ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ కుటుంబాలతో కలిసి చేరారు. జట్టు రాకతో అభిమానులు భారీగా తరలివచ్చారు. పబ్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్