హోళీ వేళ ఖాళీగా దర్శనమిస్తున్న నగర ప్రధాన రహదారులు

హోళీ పండుగ వేళ నగరంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, తిరుమలగిరిలో ట్రాపిక్ గణనీయంగా తగ్గింది. సాధారణంగా రోజు వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గాలు మంగళవారం ఖాళీగా కనిపించాయి. చంద్ర గ్రహణం ఉందనో లేక సెలవును కుటుంబ సభ్యులతో గడపలని అనుకున్నారో ఏదైతేనేం రాకపోకలు మాత్రం ఎప్పుడూ లేనంతగా గణనీయంగా తగ్గాయి.

సంబంధిత పోస్ట్