బిజెపి ఎండోమెంట్ సెల్ హైదరాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్ గా ఉష

బిజెపి ఎండోమెంట్ సెల్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా జాయింట్ కన్వీనర్ గా ఉష ని నియమించడం జరిగింది. బిజెపి రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ఏ సూర్య ప్రకాష్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ డి శివప్రసాద్, రాష్ట్ర కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్ సమక్షంలో నియామక పత్రాన్ని అందించడం జరిగింది. బిజెపి ఎండోమెంట్ సెల్ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ పోచలప్రసాద్, హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ తోట మల్లికార్జున, డిస్టిక్ కో కన్వీనర్ సంతోష్ అభినందించడం జరిగింది. ఉషా మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ ఆలయాల రక్షణకై తన వంతు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕