ప్రపంచ హృదయ దినోత్సవం: లంగర్‌హౌస్‌లో అవగాహన వాకథాన్

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ పార్క్ వద్ద రెనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో "Don't Miss a Beat" థీమ్‌తో అవగాహన వాకథాన్ నిర్వహించారు. టోలిచౌకి ఏసీపీ ఫయాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, గుండె ఆరోగ్యం కోసం సరైన ఆహారం, యోగా, వ్యాయామం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ తిమ్మరాజు, డాక్టర్ శోయబ్, యోగా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕