"తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాకు అనేక కొత్త అనుభవాలు లభించాయన్నారు. AI టూల్స్, కమ్యూనిటీ బిల్డింగ్, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్, వ్యాపార అవకాశాలు వంటి అంశాలను నేర్చుకున్నానన్నారు. గ్రాఫిక్ డిజైనింగ్‌లో తనకు ఆసక్తి ఉండేదని, కానీ ఈ బూట్ క్యాంప్ తన కెరీర్‌కు సరైన దారిని ఎంచుకోవడానికి స్పష్టతను ఇచ్చిందన్నారు. ఇప్పుడు తను AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించి, తన విద్యతో పాటు ఒక ఎంట్రప్రెన్యూర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించగలనని నమ్మకం కలిగిందన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అందించిన గ్రోత్ క్లబ్ టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు!" అని అన్నారు.వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.
ఉప్పల్
భార్యపై అనుమానం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త