టప్పాచాబుత్ర లో బాలుడు మిస్సింగ్.. మహిళా వివరణ

టప్పాచాబుత్రలో అదృశ్యమైన బాలుడిని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బాలుడిని సురక్షితంగా గుర్తించి, అపహరించిన మహిళను ఆదివారం అరెస్ట్ చేశారు. తాను కూరగాయలు కొనేందుకు వెళ్తుండగా బాలుడు తనను అనుసరించాడని, అందుకే తనతో తీసుకెళ్లానని మహిళ వివరణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్