కార్వాన్: పని చేయని వీధిలైట్లు.. తప్పని ఇబ్బందులు

నానల్ నగర్ డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ ఎంట్రన్స్ అంధకారంగా మారింది. ఇక్కడ కొన్ని రోజులుగా వీధిలైట్లువీధిదీపాలు వెలగడం లేదు. దీంతో చీకట్లోనే ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇటీవల ఈ మార్గంలో పలువురు బైకర్లకు ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే సంభందితసంబందిత అధికారులు స్పందించి నూతన వీధిలైట్లువీధిదీపాలు ఏర్పాటు చేయాలని లేదా ఉన్నవాటిని మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్