హైదరాబాద్: 40 దేవాలయాల్లో కళా ప్రదర్శనలు

ఈ సంవత్సరం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 700 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని 40 దేవాలయాల్లో ఈ ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆలయాల వద్ద ఫైరింజన్లను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఆర్టీసీ అధికారులు ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం బస్సులను నడపనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్