హైదరాబాద్: బీసీ విద్యార్థుల నేడు జరగనున్న ధర్నాలో పెద్ద సంఖ్యలో రావాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నేడు ఇంద్రపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్య, అఖిలపక్ష నేతలు పాల్గొంటారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్