నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు

నాంపల్లి క్రిమినల్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురిని పెట్రోల్‌ పోసి చంపిన ముద్దాయికి మరణశిక్ష విధించింది. అనుమానంతో భార్య సహా నలుగురిని చంపిన సాయి అనే వ్యక్తి. 2022లో నారాయణగూడలో ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్