బంజారాహిల్స్: రేవంత్ కు మానవత్వం అనేది లేదు: ఎమ్మెల్సీ

నగరం నడిబొడ్డున కల్తీ కల్లు తాగి మరణిస్తే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి నుండి కనీసం స్పందన లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. శుక్రవారం BRS భవన్ లో అయన మాట్లాడుతూ పేదల ప్రాణాలు అంటే ఇంత చులకనా? సీఎం, ఎక్సైజ్ మంత్రి ఏమి చేస్తున్నట్లు? రేవంత్ కు మానవత్వం అనేది లేదని విమర్శించారు. ఈ కల్లు దుకాణం నడుపుతున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రెసియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్