బంజారాహిల్స్: రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: మాజీ ఎమ్మెల్సీ

జర్నలిస్టులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ భవన్ లో అయన మాట్లాడుతూ. మహన్యూస్ ఘటనపై 5 నిమిషాల్లోనే ఖండించిన వారి నోళ్లు రేవంత్ వ్యాఖ్యల తర్వాత ఎందుకు మూగబోయ్యాయని ప్రశ్నించారు. జర్నలిస్టులను అవమానించిన రేవంత్ రెడ్డిపై బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ ను ఎగతాళి చేసిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్