సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజురోజుకిపెరుగుతున్న అవినీతి

హైదరాబాద్ పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతోంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్స్ ను అక్రమార్కులు తమ దందాలకు వాడుకుంటున్నారు. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకపోయినా స్లాట్ బుకింగ్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్