నిజాం కళాశాలలో PDSU నూతన కమిటీ ఎన్నిక

బషీర్ బాగ్ లోని నిజాం కళాశాలలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (PDSU) నూతన కమిటీ ఎన్నికైంది. కామ్రేడ్ శివ అధ్యక్షుడిగా, అనిల్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని నూతన కమిటీ తెలిపింది. ఉపాధ్యక్షులుగా వినోద్, మహేందర్, అంజి, పవన్, సహాయ కార్యదర్శులుగా నందు, సంజయ్, నవీన్, చైతన్య, మణికంఠ, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ గా ఆజాద్, గర్ల్స్ కన్వీనర్స్ గా రాజేశ్వరి, వాహిని, శ్వేత, అనిత ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్