నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామ యువతతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ గూళ్ళ శ్రీదేవి రవికుమార్ గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.