ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే..: కవిత

తెలంగాణలో విస్తరిస్తామని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటున్నారని, ఇప్పుడు వానకాలం వస్తుందని, ప్రతి వానకాలంలో మీ సెక్రటేరియట్ కింద నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ కవిత ఆంధ్ర అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునిగిపోవడం ఏపీ ప్రజలకు అవమానమని, ఇప్పటికీ ఆపరేషన్ల కోసం ఆంధ్ర మంత్రులు హైదరాబాద్‌కు వస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఆసుపత్రులు, వసతులు కల్పించరా అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్