హైదరాబాద్: 'పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పు.. మంచి పరిణామం'

ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు గురువారం తెలిపారు. ఫిరాయింపులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రోత్సహించాయని విమర్శించారు. జనహిత పాదయాత్రపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, నైతిక హక్కు కలిగి లేదన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్