ఖైరతాబాద్ తుమ్మల బస్తీలో హైడ్రా కూల్చివేతలు నిర్వహించారు. ఖైరతాబాద్ లోని శ్రీధర్ ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది కూల్చుతున్నారు. నాలాను కబ్జా చేసి ప్రహరీ గోడను శ్రీధర్ ఫంక్షన్ హాల్ యాజమాని నిర్మించాడు. దీనితో నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబంది శుక్రవారం కూల్చారు. భయం గుప్పి ట్లో పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులు.