యువత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.. : గవర్నర్ వర్మ

నగరంలోని బిజెఆర్ భవన్లో శనివారం ఐవిజన్ యూత్ పార్లమెంట్-2025 గ్రాండ్ పినలే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరి చందన దాసరి పాల్గొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అనుభవపూర్వక అభ్యాసం ముఖ్యమని, యువ నాయకత్వం ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్