ఖైరతాబాద్: ప్రోత్సాహక చెక్కులను అందజేసిన సీఎం రేవంత్

సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో అందజేశారు. కొలువుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభ్యర్థులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ సదించుకున్నామన్నారు. మంచి ర్యాంకుతో పాసై, తిరిగి సేవ చేసేందుకు తెలంగాణకు రావాలని అభ్యర్థులకు సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్