ఖైరతాబాద్: నేను బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు: దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాను BRS పార్టీకి రాజీనామా చేయలేదని తాజాగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. BRS తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పీకర్ విచారణ జరపనున్నారు.

సంబంధిత పోస్ట్