లోక్ భవన్ కు పిలుపునిచ్చిన ఎన్ఎస్యూఐ విద్యార్థులు.. అరెస్ట్

విద్యార్థుల సమస్యలపై తెలంగాణ ఎన్ఎస్యూఐ 'విద్యార్థి బచావో ఆందోళన్ ఛలో లోక్ భవన్' చేపట్టింది. నీట్ ప్రశ్నపత్రం లీక్, ఎస్ఎస్సీ-జీడి నియామక సమస్యలు, పరీక్షల ఆలస్యాలపై నిరసనగా ట్యాంక్ బండ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్