ఎఫ్టీఎల్ ప్రాంతంలో పర్యటించిన అధికారులు

ఖైరతాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ ప్రియాంక అలా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం సంయుక్తంగా పర్యటించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సాగునీటి శాఖ ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. సంబంధిత నిర్మాణాలకు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, ప్రదీప్ కన్ట్రక్షన్స్ కూడా ఎలాంటి అనుమతులు పొందలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్