ముదిరాజులను బీసీ- డీ నుండి బీసీ ఏలోకి మార్చాలని వినతి

తెలంగాణలో ముదిరాజులు జనాభాలో అధికంగా ఉన్నా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని వెంటనే బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మార్చాలని ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారం ముదిరాజుల జనాభా ఎక్కువగా ఉందని, అయినప్పటికీ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్