ఓటర్ల నమోదుపై స్మితా గౌడ్ పిలుపు: ఇంటింటికీ బీఎల్ఓ పర్యటన

హైదరాబాద్, ఖైరతాబాద్‌లో, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మురారి స్మితా కోటేష్, బీఎల్ఓ అఖిలతో కలిసి సోమవారం తార్నాక డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ పాత్రలను అందజేశారు. ఓటర్ల నమోదుపై స్మితా గౌడ్ ఈ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్