టీజీఎప్ సెట్ -2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. పూర్తి వివరాల కోసం https: //eapcet. tgche. ac. in ను సందర్శించాలని వెల్లడించింది. కాగా, ఈ సారి పరీక్షలను జవహార్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జెఎన్టీయూ హెచ్) నిర్వహించనుందని తెలిపారు.