హైదరాబాద్: ధాన్యం కొనుగోలు, రైతుల సంక్షేమంపై ఉత్తమ్ సమీక్ష

యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో తెలిపారు. మొత్తం 130 లక్షల ఎమ్టీ టన్నుల దిగుబడి అంచనా వేయగా, 70 లక్షల ఎమ్టీ టన్నుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్