గుర్తుతెలియని వ్యక్తి మృతి

కేపీహెచ్ బీ ఠాణా పరిధిలోని వసంతనగర్ రోడ్డు నం. 20లో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. సుమారు 40 ఏళ్లు పైబడిన ఈ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వసంతనగర్ సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్