అవినీతి తిమింగలం జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.