హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆమీర్‌పేట, జూబ్లీహిల్స్, దుర్గం చెరువు, గచ్చిబౌలి, ఉప్పల్, మల్కాజిగిరి, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, SEC-BAD తదుపరి 1 గంటలో రామంతపూర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్‌లో వర్షం దంచికొడుతోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. కాగా ఇప్పటికే ఐఎండీ తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.