కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో భాగంగా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు.