కూకట్ పల్లి: పోచమ్మ తల్లి వార్షికోత్సవంలో కార్పొరేటర్

కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లోని శ్రీశ్రీశ్రీ ఎర్ర పోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ పోచమ్మ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్