కూకట్ పల్లి: అభివృద్ధి పనులు పరిశీలించిన కార్పొరేటర్

కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, జలమండలి అధికారులు మేనేజర్ జాకీ, విలియం ప్రకాష్, లతో కలిసి శుక్రవారం రాజీవ్ గాంధీ నగర్ లో 9 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ స్ట్రామ్ వాటర్ డ్రైన్ 1400 ఎంఎం డయ ట్రంక్ మెయిన్ లైన్ లో 450 ఎంఎం డయా ఎన్పి 3 పైప్ లైన్ కలపడం జరుగుతుంది అని అన్నారు.

సంబంధిత పోస్ట్