కూకట్ పల్లి: జిహెచ్ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటన

కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్ లలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఏఈ రంజిత్ వర్క్ ఇన్స్పెక్టర్ బలరాం, జలమండలి అధికారులు అన్వేత్, జాకీర్ తో గురువారం కలిసి పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నాలాలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్